Home » Annamayya District
క్రీడాకా రులు క్రీడాస్ఫూర్తితో మెలగాలని ఎంఈవోలు మనోహర్, రామకృష్ణ పిలుపు నిచ్చారు.
మదనపల్లె రెవెన్యూ భూ బాధితులకు న్యాయం చేయా లని గురువారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ఈశ్వరయ్యలు కోరా రు.
ఎన్నో ఆశలతో కలికిరి జేఎన్టీయూలో రెండో సంవత్సరం బీటెక్లో చేరిన చిన్న కుమారుడు ప్రవీణ్ (19) కళాశాలలో చేరిన మూడు రోజులకే హాస్టల్లో సీనియర్లు చేసిన ర్యాగింగ్ భూతానికి బలయ్యాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.
మండల సరిహద్దు ప్రాంతమైన టి.పసలవాండ్లపల్లె, మర్రిపాడు, శెట్టివారిపల్లె, సంగసముద్రం, తరిగొండ, నడిమిఖండ్రిగ అటవీ ప్రాంతాల్లో జూదం విచ్చలవిడిగా సాగుతోంది.
జిల్లా కేంద్రమైన రాయచోటిలో ప్రభుత్వ భూములు రోజురోజుకు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను రేటు పెట్టి అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
మండలంలో భూ సమస్యలు ఎదుర్కొంటున్న భూ బాధితులు సంబంధిత భూ పత్రాల తో రెవెన్యూ సదస్సులకు హాజరై వాటి ని పరిష్కరించుకోవాలని ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు.
సమాజ ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు.
మదనపల్లె మండలంలో ఐదు నెలల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం చేసిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తిరస్కరించడంపై సబ్కలెక్టర్ మేఘస్వరూప్ సుమోటోగా విచారణ చేపట్టారు.
మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కాలేజి భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఏపీఎంఎ్సఐడీసీ ఎస్ఈ ఆనందరెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక సర్వజన బోధనాస్పత్రి పై అంతస్థులో నిర్మించిన కొత్త భవనాలను ఎస్ఈ పరిశీలించారు.
వారంతా రెవెన్యూ ఉద్యోగులు.. ప్రజలు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు.. అప్పట్లో వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తారు. తాము ప్రభుత్వాధికారులమనే కనీస భయం లేకుండా చేయకూడని పనులు చేశారు. నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారు.