Home » Annamayya District
రాయచోటి నియోజకవర్గంలోని ప్రజల దాహం తీర్చడం తమ బాధ్యతని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి ప్రభుత్వ వైద్యశాల మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌కు ఆ పంచాయతీ సర్పంచ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు వర్గాలు వివిధ సమస్యలు పరిష్కరిం చాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనలు నిర్వహించాయి.
నియోజకవర్గ కేంద్ర మైన తంబళ్లపల్లెలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి.
నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా మని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోద రుడు డాక్టర్ లక్ష్మిప్రసాద్‌రెడ్డి తెలిపారు.
దేవపట్లలోని శ్రీబాలయో గి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సమ స్యలు చుట్టుముట్టాయి. విద్యార్థులకు కనీస మౌలి క వసతులు లేవు. తాగునీటి కోసం అవస్థలు పడు తున్నారు. రోజూ పక్కన ఉన్న వ్యవసాయ బోరు నుంచి నీటిని కొనుగోలు చేసి విద్యార్థులకు సరఫ రా చేస్తున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 418 మంది విద్యార్థులున్నా వీరికి సరపడా మరు గుదొడ్లు లేవు. ఉన్న మరుగుదొడ్లకు తోడు మరో 30 మరుగుదొడ్లు అవసరం. బాలికల గురుకులాల్లో ప్రధానంగా నీటి సమస్య లేకుండా చూడాలి.
కనీస సౌక ర్యాలు కల్పించకుండా ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపట్టాలంటూ లబ్ధిదారులు అధికా రులను నిలదీశారు.
జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ. 2లక్షలకు పైగా ప్రజలు, బోలెడన్ని సమస్యలున్నా తూతూ మంత్రంగా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
కలికిరిలో ఉన్న సివిల్ సప్లయిస్ మండ ల స్థాయి స్టాక్ పాయింట్‌ను శుక్రవారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తనిఖీ చేశారు.
పీలేరు నియో జకవర్గం లోని ఓటరు జాబితా నుంచి ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు అందినట్లు పీలేరు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి(ఈ ఆర్వో) రమ పేర్కొన్నారు.