Home » Annamayya
జీవో 85కు వ్యతిరేకంగా పీహెచసీల్లోని వైద్యులు మంగళ వారం నల్లరిబ్బన ధరించి నిరసన వ్యక్తం చేశారు. పదో తేదీ నుంచి ఆందోళన చేస్తామని తెలిపారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాల ను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష ట్రేడ్ యూనియనలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పట ్టణంలోని నేతాజీ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ప్రస్తుత సమాజంలో ఆలయాల ఏర్పాటుతో ప్రజల్లో భక్తిభావం పెంపొందడంతో పాటు సంఘంలో సమైక్యత ఏర్పడుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులు, గర్భిణులకు మూడు పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
విద్యార్థులు చదువుకునే దశ నుంచే మొక్కలు నాటి పరిరక్షించడం అలవ ర్చుకోవాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సూచించారు.
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన జయంతి సందర్భంగా గురువారం స్థానిక బుగ్గకాలువలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గురుపూజోత్సవం నిర్వహించారు.
రైతు బజార్ నిర్వహణకు రైతులు, వ్యాపారుల సహకారం చాలా అవసరమని మార్కెటింగ్ శాఖ ఏడీ త్యాగ రాజు, ఉద్యానశాఖ జిల్లా అధికారి రవిచంద్ర బాబు తెలియజేశారు. బుధవారం స్థానిక రైతు బజార్లో రైతులు, వ్యాపారులు, పురప్రముఖుల తో సమావేశం నిర్వహించారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదు ర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం చంద్రాకాలనీనిలోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశిం చారు.
వరద బాధితుల సహా యార్థం మంగళవారం వేకువ జామున తంబళ ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు రూ. 3 లక్షలు విలువ చేసే కూరగాయలు, బిస్కెట్లు తదితరాలను విజయవాడకు తరలించారు.