Home » Anumula Revanth Reddy- Congress
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనిపై పోరు ఉధృతం చేయాలని టీపీసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు.
ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.
మోదీ ఇంటి పేరు గల వారందరూ దొంగలే అని వ్యాఖ్యానించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్లు జైలు శిక్ష పడింది.
టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తన పీఏ తిరుపతి (Tirupati) పాత్ర ఉందంటూ ప్రచారంపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు.
అదానీ పోర్టు ద్వారా వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
బీజేపీ (BJP) అంటే బ్రిటీష్ జనతా పార్టీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. నాడు బ్రిటీష్ విభజించు... పాలించు విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నిరుద్యోగ మహాదీక్షకు రేవంత్ హాజరు కావడంపై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎ్‌సపీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీలో జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి మంత్రి కేటీఆర్ పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి (Revanth Reddy), తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు కేటీఆర్ లీగల్ నోటీసులు (KTR legal notices) పంపించారు.