Home » AP Chief Secretary Jawahar Reddy
Andhrapradesh: రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎస్‌కు టీడీపీ అధినేత ఫోన్ చేశారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. వృద్దులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాల్సిన అసవరం ఉందని తెలిపారు.
అవును.. ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) విశాఖ తరలిస్తున్నాం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉగాదికి తరలిస్తాం.. అబ్బే అంతకుముందే దసరాకు వచ్చేస్తాం.. అయ్యో అది కూడా కాదబ్బా.. క్రిస్మస్క్ పక్కా అంతే.. ఇవీ వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఊరింపు మాటలు. సీన్ కట్ చేస్తే అంతా తూచ్.. విశాఖకు పాలనా రాజధాని తరలింపు కేవలం ప్రచారం మాత్రమేనని ఇప్పటికే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలిపోయింది..
ఏపీలో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటన వెలవడింది. ఈ మేరకు బుధవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డి జీవోఆర్టీ నంబర్ 2047ను విడుదల చేశారు.
పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై వెలగపూడి సచివాలయంలో సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
డీజీపీ రాజేంద్రనాథరెడ్డి (Rajendranath Reddy) సెలవులో వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనులపై విదేశీ పర్యటనలో ఉన్నారు.
ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జి అనంతరామును బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు.
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ చూస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము (Anantharamu)ను బదిలీ చేశారు.
సీఎం జగన్ (CM Jagan)పై ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ (Bandi Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. మాట తప్పడం జగన్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి (Jawahar Reddy) ఆదివారం తిరుపతి నుంచి ...
పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు తెలిపారు.