Home » AP High Court
మద్యం కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ( Police Sub-Inspector ) నియామకాల భర్తీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సింగిల్ జడ్జి స్టే విధించడంతో డివిజన్ బెంజ్‌కి ఏపీ ప్రభుత్వం ( AP GOVT ) అప్పీల్ చేసింది.
Jagan Govt Challanges HC Order In Supreme Court : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Chandrababu) స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) ఇవ్వడాన్ని జగన్ సర్కార్ (Jagan Govt) వ్యతిరేకిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.
మద్యం కంపెనీల అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) కోర్టులను అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ( Kanakamedala Ravindra Kumar ) అన్నారు.
Chandrababu Naidu Bail : స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ఏపీ హైకోర్టులో (AP High Court) రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే..
చంద్రబాబును అరెస్టు చేసి 50 రోజులకు పైగా జైల్లో పెట్టి కనీసం ఒక్క ఆధారమూ ఇప్పటికీ కోర్టు ముందు ఉంచలేకపోయినా తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయి.
Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది.
హైకోర్ట్ (High Court ) ఘాటు వ్యాఖ్యల దెబ్బకు ఏపీ ప్రభుత్వం ( AP Govt ) దిగి వచ్చింది. జీవోలను వెబ్సైట్లో పెట్టకుండా ప్రభుత్వం దాచేయడంతో ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్‌లో పిటీషన్లు దాఖలయ్యాయి.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ కేసులో బెయిల్‌పై గురువారం నాడు ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది