Home » Arekapudi Gandhi
శాసనసభ ప్రాంగణంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏఎసీ)కి కేటాయించిన నూతన కార్యాలయంలో గురువారం పీఎసీ చైర్మన్
ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు జనం బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు కనిపిస్తలేదని.. ఇంకా అదే అహంకారాన్ని చూపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు భద్రతను పెంచారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో ఆయనపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు ఫైల్ చేశారు. గాంధీతో పాటు..
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య రాజుకున్న రగడ శుక్రవారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు కప్పింది కాంగ్రెస్ కండువా కాదు. ఆలయానికి సంబంధించిన శాలువా’’
Telangana: ‘‘నేను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లో ఉన్నా.. కేసీఆర్‌ను కలిసేది నా వ్యక్తిగత విషయం. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు’’ అంటూ శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూన... జూనియర్ ఎమ్మెల్యే.. సీనియర్ సభ్యుడిని దుర్భాషలాడారన్నారు. తన మాట్లాడటానికి బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరా అని ప్రశ్నించారు.
Telangana: ఛలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ నివాసంలోకి ఇతరులను అనుమతించేదుకు ఖాకీలు నిరాకరిస్తున్నారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేలు అరెకపూడి, కౌశిక్ రెడ్డిల మధ్య జెండా జగడం రాజుకుంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానన్న కౌశిక్.. ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ, ఆయన అనుచరులు.. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది.