Home » Armed forces
జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ అమరుడయ్యారు. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దోడాలోని శివ్‌గఢ్-అస్సర్ అటవీ
అగ్నిపథ్ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50% మందిని కొనసాగించాలని సాయుధ దళాలు కేంద్రానికి సిఫారసు చేయనున్నాయి.
‘ప్రపంచవ్యాప్తంగా యోగా అభ్యాసకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేను సమావేశమైన ప్రతి దేశాధినేత యోగా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించి..
హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనల్లో వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు పలువురు గతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు ప్రజాదరణ పొందిన నాయకులూ మృతిచెందారు. ఫిలిప్పీన్స్ ఏడో అధ్యక్షుడిగా పనిచేస్తూ, అవినీతిపై ఉక్కుపాదం మోపిన రమోన్ మెగసెసే నుంచి ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి వారు ఉన్నారు.
భారత సాయుధ బలగాల్లో పనిచేసే మహిళా సోల్జర్లకు కేంద్ర దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో సేవలందిస్తున్న మహిళా సోర్జర్లు, సైలర్లు, ఎయిర్ వారియర్లకు మెటర్నిటీ, చైల్డ్ కేర్, చైల్డ్ అడాప్షన్ లీవులను మంజూరు చేయాలనే అసాధారణ ప్రతిపాదనకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అగ్నివీర్స్(Agniveers) మొదటి బ్యాచ్(1st Batch) శిక్షణ పూర్తయింది. నాలుగు నెలల సుదీర్ఘ శిక్షణ తర్వాత మంగళవారం ఒడిశా( Odisha)లోని ఐఎన్ఎస్ చిల్కా(INS Chilka Odisha)లో 2,585 అగ్నివీర్లతో కూడిన మొదటి బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది.
సరిహద్దులో కవ్వింపులకు పాల్పడే పాకిస్తాన్ (Pakistan) ఒక పక్క.. ఆక్రమణ కుయుక్తులతో రెచ్చగొడుతున్న చైనా (China) మరోపక్క.. చొరబాట్లకు కాచుకుకూర్చున్న ఉగ్రమూకలు ఇంకో పక్క... ఇలా భారతావనికి ముప్పు ఏ రూపంలో ఉన్నా ప్రాణాలను పణంగా పెట్టి రక్షిస్తున్నాయి మన సాయుధ బలగాలు (Armed Forces).
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఆర్మీలో ఉద్యోగం సంపాదించానని పొంగిపోయాడు. ఐడీ, యూనిఫాం అందుకొని నాలుగు నెలలు ఆర్మీలో పనిచేశాడు. ఈ ఏడాది జులైలో విధుల్లో చేరి నెలకు రూ.12,500 చొప్పున జీతం కూడా అందుకున్నాడు. తాజాగా అసలు విషయం బయటపడింది.