Home » Arvind Dharmapuri
దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో.. సీఎం కేసీఆర్ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ చేశారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ నిజామాబాద్లో మోసపూరిత వాగ్ధానాలు చేశారన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తానన్నారు. కేసీఆర్ కొడుకు అనేది మాత్రమే కేటీఆర్ అర్హత అని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ బడ్జెట్ అంతా కవితకు అప్పజెప్పారన్నారు.
నా మీద పోటీ చేసేందుకు కవిత భయపడుతోంది. వేరే అభ్యర్థిని బరిలో ఉంచి నన్ను ఓడిస్తుందట. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే డిప్యూటీ సీఎం సిసోడియా జైలు పాలయ్యారు. ఆయనను చూసేందుకు కవితక్క కూడా పోతాది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని బీజేపీ ధర్నాకు దిగింది ఈ శిబిరంలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ బతికున్నంత కాలం మీకు ఇళ్లు రావన్నారు. కల్వకుంట్ల కుటుంబం స్కాములు తప్ప ఏమి చేయరని విమర్శించారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.
నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆమె మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. నిరాధారంగా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ప్రజలే ఎంపీకి బుద్ది చెపుతారన్నారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అంశం ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ను పెంచేసింది. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉచిత విద్యుత్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని బీజేపీ ఎంపీ అర్వింద్ (BJP MP Arvind) స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో
జగిత్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.)పై బీజేపీ ఎంపీ అరవింద్ (MP Arvind) మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ...
అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ (BJP) ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు.