Home » Atal Bihari Vajpayee
MLA Parthasarathi: నదుల అనుసంధానంపై బీజేపీ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఏపీవ్యాప్తంగా సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు బుధవారం భేటీ కానున్నాయి. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ కీలక సమావేశం జరగనుంది. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీయే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి అజాత శత్రువని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
వాజపేయి దేశ ప్రధానిగా మూడు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి కేవలం 13 రోజులే ఆ పదవిలో ఉండగా, రెండోదఫాలో 13 నెలలపాటు అధికారంలో ఉండటం విశేషం.
దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
రిజర్వేషన్లు తీసేయడం ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలపై తాను స్పష్టంగా మాట్లాడానని అన్నారు.రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ అని చెప్పారు.
దేశ రాజధానికి ధీటుగా హైదరాబాద్(Hyderabad)ను తీసుకువెళ్లేలా ఉన్నావ్ అని నాడు దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి(Vajpayee) అన్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు.
దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు ఘనంగా నివాళులర్పించారు. బీహార్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న నితీష్ అక్కడి నుంచి అటల్ సమాధి స్థల్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయితో తన అనుబంధాన్ని, ఆయన తన పట్ల చూపించిన అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.
మాజీ ప్రధాన దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థలమైన 'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఆయనకు ఘన నివాళులర్పించారు. తొలిసారి బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయేకు కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.