Home » Australia
రోగుల కడుపులో కత్తెర, దూది తదితర వస్తువులు కనిపించడం చాలా సార్లు చూశాం. అలాగే అప్పుడప్పుడూ కొన్ని అరుదైన కేసులు కూడా వెలుగులోకి వస్తుంటాయి. మహిళ చెవి నుంచి పామును బయటికి తీయడం చూశాం. అలాగే యువతి కంటి నుంచి నీరు కాకుండా రక్తం కారడాన్ని కూడా కూడా చూశాం. అయితే తాజాగా...
ఆస్ట్రేలియాలో నుంచి కర్నాటకకు వచ్చిన ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ (Priyadarshini Lingaraj Patil) బెళగావిలో బలవన్మరణాని (Suicide) కి పాల్పడింది.
చాలా మందికి తమ ఇంట్లోని గోడలపై అందమైన సీనరీలతో కూడిన ఫొటోఫ్రేమ్స్ను పెట్టే అలవాటు ఉంటుంది. ఎందుకంటే అవి ఆ గోడలకు ఓ ప్రత్యేకమైన అందాన్ని ఇవ్వడంతో పాటు ఇంటికి వచ్చిన అతిథులను కూడా ఇట్టే ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ మహిళ ఆదివారం కదా అని తన అత్తమామల కుటుంబాన్ని భోజనానికి ఆహ్వానించింది. వారి కోసం ప్రత్యేకంగా పుట్టగొడుగులతో వంటలు చేసింది. అతిథులందరూ ఎంతో తృప్తిగా భోజనం చేశారు. అయితే కాసేపటికే వారి ఆరోగ్యం విషమించింది. భోజనానికి వచ్చిన నలుగురిలో ముగ్గురు చనిపోయారు.
క్రైమ్ త్రిల్లర్ సినిమాల్లో మరణాలు ఎలా సంభవిస్తుంటాయో మొదట్లో రివీల్ చేయరు. అసలు ఎలా చనిపోతున్నారు? ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు? అనే సంగతులు చివరిదాకా మిస్టరీగానే ఉంటాయి. అయితే.. చివర్లో మాత్రం ఆ మిస్టరీలు రివీల్ అవుతాయి. కానీ..
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా రావొచ్చు. ఇప్పుడు ఓ వ్యక్తి విషయంలో కూడా దాదాపు ఇలాగే జరిగింది. కేవలం 7 డాలర్ల కోసం కక్కుర్తి పడ్డ ఆ వ్యక్తి..
అప్పుడప్పుడు మన ఊహకందని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ‘ఏంటి, నిజంగానే ఇది జరిగింది? అసలు నమ్మశక్యంగా లేదు’ అంటూ ఆశ్చర్యచకితుల్ని చేసేలా ఆ ఘటనలు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా అలాంటి అద్భుతమే ఒకటి వెలుగు చూసింది.
మరో రెండు నెలల్లో ప్రారంభంకాబోయే వన్డే ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్‌నకు తమ టీంను ప్రకటించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.
సొంతగడ్డపై గత యాషెస్ సిరీస్ దక్కించుకుని ఎన్నో అంచనాలతో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లోనూ తొలుత ఆధిపత్యం చెలాయించింది. తొలి రెండు టెస్టుల్లోనూ ఆ జట్టు గెలిచి తిరుగులేని ముందంజ వేసింది. అయితే మూడో టెస్టులో విజయం సాధించి నాలుగో టెస్టులో గెలుపు అంచుల వరకు వచ్చిన ఇంగ్లండ్‌కు వరుణుడు విలన్‌గా మారాడు. కానీ తప్పక గెలవాల్సిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ (Melbourne) లో ఘోరం జరిగింది. పుట్టినరోజు నాడే ఓ భారతీయ టీనేజర్‌పై కొందరు యువకులు విచక్షణరహితంగా కత్తితో దాడికి పాల్పడ్డారు.