Home » Austria
ఆస్ట్రియాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వైద్యురాలు ఆపరేషన్ సందర్భంగా తన కూతురితో పేషెంట్ పుర్రెకు యంత్రంతో చిల్లుపెట్టించిందన్న ఆరోపణలు ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
రష్యా, ఆస్ట్రియా దేశాల అధికారిక పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ సోమవారం రష్యా, ఆస్ట్రియాలకు వెళ్లారు. పర్యటనలో మొదటి విడతలో ప్రధాని మాస్కోకు వెళ్లగా, రెండో చివరి దశలో వియన్నా వెళ్లారు.
ఆస్ట్రియా(Austria) పర్యటన సందర్భంగా వియన్నాలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత సంతతి ప్రజలను ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌పై చాలా చర్చ జరుగుతోందని, వేల సంవత్సరాలుగా జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పంచుకుంటున్నామని ప్రస్తావించారు.
ఆస్ట్రియా చాన్స్‌లర్ కర్ల్ నెహామర్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని ప్రధాని మోదీ బుధవారం వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు సహా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వివాదాలపై తాము విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ అంశంపై భారత ప్రధాన నరేంద్ర మోదీ తమ వైఖరిని పునరుద్ధాటించారు. యుద్ధాలకు ఇది సమయం కాదని, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిష్కారానికి ఎలాంటి సహకారం అవసరమైనా న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆస్ట్రియాలో పర్యటన సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో మోదీ బుధవారంనాడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ప్రధాని మోదీ(PM Modi) విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 8 నుంచి 10 వరకు పర్యటన సాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దళాల దాడులు జరుగుతున్న క్రమంలో 5 ఏళ్ల తరువాత మోదీ తొలిసారి రష్యాలో పర్యటించనున్నారు.
ఒక సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. చివరకు పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్స్ కనిపించడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. మరికొన్నిసార్ల రోగుల శరీరంలో వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. ఇంకొన్నిసార్లు...
వీటిలో కూడా 12 రేప్ కేసులు నేరుగా అతనే నిందితుడు అని నిరూపణ చేస్తున్నాయి.