Home » Ayodhya Prana Prathista
అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మరికొన్ని గంటల సమయమే మిగిలుంది. ఈ వేడుకని భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే.. భారత్‌లోని రామ భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు.
గుజరాత్‌లోని సూరత్(Surat) అనగానే మీకేం గుర్తొస్తుంది. ఖరీదైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్న వేళ సూరత్‌లోని ఓ కళాకారుడు చూడచక్కని రాములవారి కళాకృతి రూపొందించారు.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) సమర్థించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా భక్తి.. మా గౌరవం, మా మతం.. మేం వాటిని ప్రచారం చేయము.
యూపీలోని అయోధ్యలో రేపు(జనవరి 22న) రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 22ని మహారాష్ట్ర ప్రభుత్వం సెలవురోజుగా తీసుకున్న నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమయింది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాముడిని ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపంగా కొలుస్తారు. విష్ణువు ఏడో అవతారంగా నమ్ముతారు.
తమ నుంచి బాబ్రీ మసీదును లాక్కున్నానరని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఖండించారు.
అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు సిద్ధం కావాలని ఎన్ఆర్ఐ(NRI)లకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పిలుపునిచ్చారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయోధ్య వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లాలా విగ్రహ ప్రాణ ప్రతష్టకు హాజరవుతారు.
అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ఆలయ అభివృద్ధిలో భాగమైన కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న కంపెనీల షేర్లు సైతం అమాంతంగా పెరిగాయి.
రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.