Home » Babar Azam
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో అసలు సిసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్...
పసికూన అనుకున్న అమెరికాతో మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. టీ20 ప్రపంచ కప్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాక్ క్రికెట్‌లో కలకలం సృష్టించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై మాజీలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఆతిథ్య అమెరికా జట్టుతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రపంచ రికార్డును పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ బాబర్ 44 పరుగుల ఇన్నింగ్స్ చేయడంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ సమం చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యర్థిపై అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్లుగా కోహ్లీ, బాబర్ మొదటి స్థానంలో నిలిచారు.
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్‌కప్ 2023 టోర్నీలో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘోరంగా విఫలం కావడంతో.. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను కెప్టెన్‌గా రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు.
Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య వైరం ఇప్పటిది కాదు. రెండు దేశాలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా.. పాకిస్థాన్ ఎల్లప్పుడూ భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంటుంది. కానీ.. పాకిస్థానీయులంతా అలాగే ఉండరు. భారత్‌పై తమ అభిమానం...
ICC ODI Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు. 24 ఏళ్ల వయసులోనే నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 951 రోజులుగా నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అధిపత్యానికి తెరదించాడు. మొత్తంగా అత్యధిక కాలం వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆరో స్థానంలో ఉన్నాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నజీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అయింది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ ఓ టీవీ ఛానల్లో ప్రస్తావించారు. అతడే ఈ చాట్‌ని లీక్ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తన ఫెవరేట్ ఆటగాళ్లుగా చెప్పాడు.
ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. టాప్ జట్లలో ఒకటిగా టోర్నీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ అంచనాలను అందుకోలేక డీలాపడింది. ప్రపంచకప్‌ను బాగానే ఆరంభించినప్పటికీ ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేక చతికిలపడింది.