Home » Babar Azam
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో సెమీ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. మొత్తంలో 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశాలు నాలుగు జట్లకే దక్కుతుంది. దీంతో లీగ్ దశ పూర్తయ్యే నాటికి టాప్ 4లో ఉన్న జట్లు నాకౌట్ పోరుకు అర్హత సాధిస్తాయి.
దాయాది దేశం పాకిస్తాన్ ప్రస్తుత వన్డే వరల్డ్ 2023లో ఘోరంగా విఫలమవుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో పెద్ద రాణించలేకపోతున్నారు. ఈ ప్రభావం జట్టు గెలుపు అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తోంది. పాక్ ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పరిమితమైంది.
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయం అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ జెర్సీని బహుమతిగా అందుకున్నాడు. సాధారణంగా కోహ్లీని బాబర్ అజామ్ విపరీతంగా అభిమానిస్తుంటాడు.
క్రికెట్ పండుగ వన్డే ప్రపంచకప్‌నకు సమయం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని వరల్డ్ కప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు ఇక తెరపడనుంది. మరికొన్ని గంటల్లోనే ప్రపంచకప్ మహాసంగ్రామం ప్రారంభంకానుంది.
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాకిస్థాన్ జట్టు లాహోర్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది.
ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుసగా పాకిస్థాన్ ఆటగాళ్ల రికార్డులను బద్దలుకొడుతున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. తాజాగా మరో పాక్ ప్లేయర్ ఇమామ్-ఉల్-హక్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డే కెరీర్లో మొదటి 26 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 1322 పరుగులు చేసిన బాబర్ అజామ్‌ను గిల్ అధిగమించాడు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)- పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజంపై (Babar Azam) పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్‌లోని క్వెట్టా(Quetta)లో స్టేడియం సమీపంలో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది