Home » Bandaru Dattatreya
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( andaru Dattatreya ) మనవరాలు జశోధర ( Jasodhara ) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) పై పద్య గానం చేశారు. జశోధర ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ పాడిన ఒక పద్యం వీడియోను బండారు దత్తాత్రేయ తన ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) త్వరగా కోలుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( Bandaru Dattatreya ) ఆకాంక్షించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించిన నేతలు అనుకున్నట్లుగా రాకపోవడంతో ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు చేసేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్నీ అటుంచితే..
తెలంగాణలో పర్వ దినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్. ముఖ్యంగా దసరా పండుగ తదుపరి రోజున బంధుమిత్రులను కలుసుకుని పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకోవడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశం
రాజకీయం అంటే కేవలం పరిపాలన మాత్రమే కాదని.. మిగతా అన్నిరంగాలు కలిస్తేనే పరిపూర్ణ సమాజంగా పరిగణించబడుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Haryana Governor Bandaru Dattatreya) తెలిపారు.
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజలో గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో (Haryana Tour) బిజిబిజీగా గడుపుతున్నారు. తన సతీమణి భువనేశ్వరితో (Nara Bhuvaneswari) కలిసి బాబు హిమాచల్ టూర్‌కు వెళ్లారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్ది సేపటి క్రితం హస్తినకు చేరుకున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించిన జితేందర్ రెడ్డి బండి సంజయ్ హస్తినకు వెళ్లగానే తమ పార్టీ నేతలతో తన ఫాంహౌస్‌లో బీజేపీ నేతలతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.
వరంగల్: హర్యానా (Haryana) రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ (Governor Bandaru Dattatreya) శుక్రవారం వరంగల్‌లో పర్యటించారు.
సీనియర్ నటులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.