Share News

Bandaru Dattatreya కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

ABN , First Publish Date - 2023-12-08T19:26:34+05:30 IST

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) త్వరగా కోలుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( Bandaru Dattatreya ) ఆకాంక్షించారు.

Bandaru Dattatreya కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) త్వరగా కోలుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( Bandaru Dattatreya ) ఆకాంక్షించారు. శుక్రవారం నాడు ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి యశోద ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జానారెడ్డి ఆకాంక్షించారు.

Updated Date - 2023-12-08T19:26:35+05:30 IST