Home » Bangladesh
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భారత జట్టు మెరుగైన స్థానంలో ఉంది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సొంతం చేసుకొని.. అద్భుత నెట్ రన్‌రేట్‌తో గ్రూప్-1లో అగ్రస్థానంలో...
భారత్, బంగ్లాదేశ్(India and Bangladesh) మధ్య 10 ఒప్పందాలకు ఇరు దేశాలు సంతకాలు(signing agreements) చేశాయి. ఈ క్రమంలో శనివారం కోల్‌కతా, రాజ్షాహి ప్రాంతాల్లో కొత్త రైలు సర్వీస్, కోల్‌కతా, చిట్టగాంగ్ మధ్య కొత్త బస్సు సర్వీస్‌ను ప్రకటించాయి.
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు, ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతిస్థాపనకు భారత్, బంగ్లాదేశ్ పరస్పరం అంగీకరించాయి. ఆయుధాల ఉత్పత్తి, రక్షణ సహకారం, బంగ్లాదేశ్ సాయుధ బలగాల ఆధునీకరణకు బంగ్లాకు సహకరించేందుకు...
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024)లో నేడు 47వ మ్యాచ్ టీమిండియా, బంగ్లాదేశ్(India vs Bangladesh) జట్ల మధ్య జరగనుంది. గ్రూప్ ఏలోని సూపర్ 8లో ఇది రెండో మ్యాచ్ కాగా మొదటి ఆటలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మ్యాచులో ఏ జట్టు గెలుస్తుంది, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లా ప్రధాని హసీనాకు కేంద్ర సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు.
అప్పుడప్పుడే క్రికెట్లోకి అడుగుపెట్టిన యువ ఆటగాళ్లు ‘యాటిట్యూడ్’ పేరుతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ట్యాలెంట్ టన్నులకొద్దీ ఉంటుంది కానీ.. అంతకుమించి పొగరు చూపించి...
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పట్టాలు దాటుతూ కొందరు, రన్నింగ్ రైళ్లను ఎక్కుతూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి...
క్రికెట్లో తీసుకొనే కొన్ని నిర్ణయాలు పెద్ద ప్రభావమే చూపుతాయి. మ్యాచ్ ఫలితాలనే అవి మలుపు తిప్పేస్తాయి. ఇందుకు తాజా ఉదంతమే ఉదాహరణగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్’లో ఉంచింది.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సోమవారం ఢిల్లీలో కలిశారు.