Home » Bengaluru News
ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అయినా తాను ప్రస్తుతం శానసభలో ప్రజా ప్రతినిధిగా స్థానం దక్కించుకున్నాని, భూ కుంభకోణంలో చిక్కుకున్న సిద్దరామయ్య జైలుకు వెళ్లడం ఖాయమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్(Gangavati MLA Gali Janardhan) రెడ్డి జోస్యం పలికారు.
ముడా ఇంటిస్థలాల వివాదంలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ఆప్తుడు, నగరాభివృద్ధి శాఖమంత్రి బైరతి సురేశ్(Minister Bairati Suresh)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసినట్లు వచ్చిన కథనాలపై స్పందించారు.
కేకులంటే మీకు ఇష్టమా? బ్లాక్ ఫారెస్ట్, రెడ్ వెల్వెట్ వంటి కంటికి ఇంపుగా కనిపించే కేక్స్ చూస్తే తినకుండా ఉండలేని బలహీనత మీకు ఉందా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.
కేంద్ర మంత్రి కుమారస్వామి తనను రూ.50 కోట్లు అడిగారని బెంగళూరుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి విజయ్‌టాటా సంచలన ఆరోపణలు చేశారు.
ముడా వివాదంలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)కు కేసుల కష్టాలు బిగుసుకుంటున్న తరుణంలో మంత్రుల రహస్యభేటీ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కారణాలు ఏవైనా రహస్యంగా సమావేశం కావడం పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను విస్మయం కలిగిస్తోంది.
‘ముడా’ వ్యవహారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మెడకు చుట్టుకుంది. ఆయన భార్యే స్థలాలలు వద్దని వాపసు చేయడంతో ఆయన మరింత ఇరుక్కుపోయినట్లయ్యింది. ఇంటి స్థలాల వివాదం సీఎం సిద్దరామయ్య కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలోనే అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి భూసమీకరణలో పరిహారం కింద ఇచ్చిన 14 ప్లాట్ల కేటాయింపును ముడా(మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) రద్దు చేసింది.
డీ నోటిఫికేషన్ వివాదంలో లోకాయుక్త విచారణకు కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) హాజరయ్యారు. గంగేనహళ్ళి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి లోకాయుక్త పోలీసులు కుమారస్వామికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన కుమారస్వామి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా లోకాయుక్త కార్యాలయానికి వెళ్లారు.
ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి.