Home » Bezawada Gopala Reddy
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజుకో మాటతో పార్టీ శ్రేణులను కన్ఫ్యూజ్..
ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా ముందుకెళ్తాం. లేదంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాం. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తాం. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే
నెల్లూరు రూరల్ వైసీపీ (YCP) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీఎం ఆఫీస్ (CMO) నుంచి పిలుపు వచ్చింది.
రాష్ట్రంలో కక్ష సాధింపు పాలనతో ప్రతిపక్షాలు, ప్రజలు నిత్యం ఆందోళనకు గురవుతున్నారని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి జయమంగళ వెంకటర మణ విమర్శించారు.
రాజ్‌భవన్, ప్రగతిభవన్ వ్యవహారం చిల్లర పంచాయితీ అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.
డీఎంకే నేత సైదై సాదిక్ బీజేపీలోని మహిళ నేతలుగా నేతలుగా ఉన్న నటీమణులను అసభ్య పదజాలంతో దూషించారు. డీఎంకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఆర్కే నగర్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
కిడ్నీ వ్యాధులతో అల్లాడుతున్న ఎ.కొండూరు ప్రజలకు కృష్ణానది నీటిని అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. రూ.6 కోట్లతో డిస్ర్టిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా ఇంటింటికీ కృష్ణానది నీటిని అందించనుంది. జిల్లా గనులు భూగర్భ వనరుల శాఖ పరిధిలో మినరల్ ఫండ్ ద్వారా కృష్ణా వాటర్ ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు చేపట్టింది.
ఓవైపు విద్యాసంస్థలు.. మరోవైపు నివాస గృహాలు.. ఇంకోవైపు వాణిజ్య సముదాయాలు.. నిత్యం విద్యార్థులు, జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతంలో వైసీపీ ప్రజాప్రతినిధి పెట్రోలు బంకు ఏర్పాటుచేశారు. సభలు.. సమావేశాలు జరిగే జింఖానా మైదానానికి ఈ పెట్రోలు బంకు అత్యంత సమీపంలో ఉంటుంది. ఇలాంటిచోట అసలు బంకుకు అనుమతి ఇవ్వడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆదివారం నాటి అగ్ని ప్రమాదం ఈ బంకుకు అత్యంత సమీపంలో జరగడంతో స్థానికులు భయాందోళన చెందారు.
తెల్లారితే దీపావళి. అందరి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన పండుగ ఆ రెండు కుటుంబాలకు మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చింది. బాణసంచా షాపుల యజమానులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. జింఖానా గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మూడు బాణసంచా షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. చిచ్చుబుడ్డుల సరుకును ఇష్టానుసారంగా పడేయటం వల్ల, ఒకదానికొకటి రాజుకుని మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.
కాంట్రాక్ట్ దక్కలేదని...