Home » Bharat Jodo
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఒక దిక్సూచిగా కనిపిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.
TS News: రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ నుంచి రాహుల్ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 10 గంటలకు దానంపల్లి దగ్గర పాదయాత్రకు బ్రేక్ ఇస్తారు. సాయంత్రం మెదక్ జిల్లా గడిపెద్దాపూర్ దగ్గర కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అల్లాదుర్గ్ సమీపంలో రాత్రి బస చేయనున్నారు.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది.
Telangana News: రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)తెలంగాణలో మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీ నేతలు యాత్ర చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో గురువారం సందడి చేశారు.
నగరంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు బ్రేక్ పడింది.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర భాగ్యనగరంలో కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మధ్య డైరక్ట్ లైన్ ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) క్లీన్ స్వీప్
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul gandhi) పాదయాత్రలో భద్రతా వైఫల్యం కారణంగా కలకలం రేగింది. పాదయాత్రలో పాల్గొన్న ఓవ్యక్తి భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించాడు.