Home » Bhuvaneswari
టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసేందుకు కుటుంబ సభ్యులు ములాఖత్‌కు అనుమతి తీసుకున్నారు. చంద్రబాబు సతీమణి, కోడలు భువనేశ్వరి, బ్రహ్మణిలు ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రికి చేరుకోనున్నారు.
విజయవాడ: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి ఆదివారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై విచారణ జరుగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి... ఏబీఎన్ - ఆంధ్రజ్యోతికి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో (Haryana Tour) బిజిబిజీగా గడుపుతున్నారు. తన సతీమణి భువనేశ్వరితో (Nara Bhuvaneswari) కలిసి బాబు హిమాచల్ టూర్‌కు వెళ్లారు..
విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య డబ్బు కట్టలున్నఆరు సంచులను పొరుగింటి వారి టెర్రస్ మీద దాచిన ఘటన ఒడిషాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. నబరంగ్ పూర్ జిల్లాలో అదనపు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఒడిషా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (OAS) ప్రశాంత్ కుమార్ రౌత్ ఇంటిపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహించారు. భువనేశ్వర్, నబరంగ్‌పూర్, కానన్ విహార్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రశాంత్ కుమార్ నివాసాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.
దేశంలో ప్రముఖ డెయిరీల్లో ఒకటైన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (Heritage Foods) ఎనర్జీ డ్రింగ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. వే బేస్డ్ డ్రింక్
నారావారిపల్లె (Naravaripalli)లో శనివారం సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడంతో శనివారం భోగి పండగ సంబరాలు అంబరాన్నంటాయి...