Home » BJP Candidates
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఘన విజయ పథంలో నడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ఇప్పుడు మరోసారి జాతీయ యవనికపై మార్మోగుతోంది. గతంలో 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా హెచ్డీ దేవెగౌడ, ఐకే
అంజన్ ఆద్మీ పార్టీ.. ఆప్కీ అప్నీ పార్టీ.. గరీబ్ ఆద్మీ పార్టీ..! ఇవెక్కడి పార్టీలు..? ఈ పేర్లే వినలేదు ఎప్పుడూ అనుకుంటున్నారా? సరే.. లాగ్ పార్టీ, హమారా సాహి వికల్ప్ పార్టీ.. ఓటర్స్ పార్టీ..! మరి వీటి గురించైనా తెలుసా..
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఆమె ప్రవర్తనపై ఎంఐఎం అభ్యంతరం తెలపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆమెపై మలక్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Telangana: ‘‘ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుంది. మేం 11 మందిమి మంచి టీమ్‌గా పని చేస్తున్నాం. మా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. రేవంత్ సీఎంగా, భట్టి డిప్యూటీ సీఎంగా, మేం మంత్రులుగా కలిసి పనిచేస్తున్నాం. మేమంతా క్రికెట్ టీంలా పనిచేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పై తెలంగాణలోని(Telangana) మొఘల్ పురా పోలీస్ స్టేషన్లో(Moghalpura Police Station) కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అసలు అమిత్ షా పై ఎందుకు కేసు నమోదు చేశారో చూద్దాం..
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా.. భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల 17వ జాబితాను గురువారం విడుదల చేసింది. రాయ్‌బరేలీ స్థానం నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌కు, కైసర్‌గంజ్ స్థానం నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్‌కు..
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం ముస్లీం సంఘాలతో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి సమావేశమయ్యారు. భవిష్యత్‌లో ముస్లీం సమాజం కోసం చేపట్టబోయే కార్యాచరణను ఈ సందర్భంగా సుజనా వివరించారు. ప్రధాన సమస్యలను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని వారికి బీజేపీ అభ్యర్థి భరోసా ఇచ్చారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ..
హైదరాబాద్ లోక్‌సభ నియోజవర్గంలో ఈసారి రజాకార్ల ప్రతినిధిని ఓడించాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి పార్లమెంటులో రజాకార్ల ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఎంఐఎం
నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది! అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్లు సమర్పించారు! రాజకీయ కుబేరులు ఎవరో.. కుచేలుడు ఎవరో లెక్క తేలింది! ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల
హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఎంఐఎంకి కంచుకోట. అలాంటి ఎంఐఎం కంచుకోట బద్దలు కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ క్రమంలో ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవి లత పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.