Home » Bones
పిల్లల లేత ఎముకలు చిన్న పాటి ఒత్తిడికే పుటుక్కున విరిగిపోతాయి, అంతే తేలికగా అతుక్కుంటాయి కూడా! కాబట్టి ఎముకలు అతుక్కోవడం కోసం వేసే కట్టు మన్నికదై, పిల్లల ఆటపాటలకు అడ్డురానిదై ఉండాలి.
బోన్ మ్యారో(ఎముక మజ్జ) క్యాన్సర్ చికిత్సకు ఇకపై రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు..! ఆస్పత్రికి రాగానే.. చికిత్స చేయించుకుని, ఆ వెంటనే ఇంటికి వెళ్లొచ్చు.
ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంభించాలంటే ఎముకలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. వయస్సు మీద పడుతున్న కొలది ఎముకల ధృడత్వం తగ్గుతుంది. అయితే కొద్ది మందిలో రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల ఎముకలు ముందే గుల్లబారుతూ ఉంటాయి.
కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అనట్టుగానే.. కాదేదీ అమ్మకానికి అనర్హం అంటున్నాడు అమెరికాకు చెందిన 22 ఏళ్ల జాన్ ఫెర్రీ అనే యువకుడు. ఇతడి వ్యాపారం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే జాన్ ఆన్‌లైన్ ద్వారా మనుషులకు సంబంధించిన ఎముకలు, పుర్రెలను అమ్ముతున్నాడు.