Home » Books
ప్రతి నెలా మూడో శనివారం బ్యాగ్ రహితంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేలా విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ‘బ్యాగ్ రహిత లేదా సంబ్రమ శనివారం’గా మూడో శనివారాన్ని నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రోజంతా ఏదో హఢావుడిగా గడిపేస్తూ చదువులో మునిగిపోతున్నారు ఇప్పటి పిల్లలు.
ఈ కథలన్నీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచనలతో, కొత్త ఒరవడితో సాగుతాయి.
తెలంగాణా గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం మన కవులు వంటి గజల్ సంకలనాలు ఆమెకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి
మనసులోని భావాన్ని అక్షరాలుగా చూసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు..
1977 వేసవి సెలవుల్లో చందమామ కథలు చదువుతుంటే నేను అలానే ఎందుకు కథలు రాయకూడదు అనే ఆలోచన వచ్చింది.
సీతారాముల అరణ్యవాసంలో ప్రముఖంగా చెప్పుకునే సంఘటన 'సీతాపహరణం' ఇది రామాయణాన్ని మలుపు తిప్పిన ఘటన.
బంజారాల గురించిన సాహిత్యం రావాల్సిన అవసరం చాలా ఉంది.