Home » Britain
బ్రిటన్‌కు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు భారీ షాకిచ్చింది. అతడి డబ్బుతో లాటరీ గెలిచిన ఆమె ఆ డబ్బును అతడితో పంచుకునేది లేదని తెగేసి చెప్పింది
ఆధునిక ఫారెన్సిక్ సాంకేతిక సాయంతో లండన్ పోలీసులు 30 ఏళ్ల నాటి హత్య కేసును ఛేదించారు. ఈ కేసులో ఓ ఎన్నారై దోషిగా తేలడంతో అతడికి శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
వాలంటైన్ వీక్ స్టార్ట్ అయిపోయింది. రోజుకో పేరుతో తో ప్రేమికులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక వాలెంటైన్స్ డే సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బ్రిటన్ రాజు ఛార్లెస్-3కు క్యాన్సర్ వ్యాధి సోకిందని ఇటీవల బకింగ్ హోమ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కింగ్ ఛార్లెస్ క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఆ పోస్టులకు కింగ్ ఛార్లెస్ స్పందించారు.
బ్రిటన్ రాజు ఛార్లెస్‌కు క్యాన్సర్ వ్యాధి సోకింది. ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే సమయంలో వ్యాధి నిర్ధారణ జరిగింది. ఏ క్యాన్సర్ వచ్చిందనే అంశాన్ని మాత్రం బకింగ్ హోమ్ ప్యాలెస్ వెల్లడించలేదు.
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్(rolls royce) భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం స్పెక్టర్ మోడల్ని ఈరోజు(జనవరి 19న) లాంచ్ చేసింది. అంతేకాదు దీని ధర దేశంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈవీ కార్లలో అత్యధికం( రూ.7.50 కోట్లు) కావడం విశేషం.
తల్లిదండ్రులతో పిల్లలకు ఉన్న బంధం విడదీయలేనిది. అయితే కొందరు దురదృష్టవశాత్తు వారి ప్రేమను చిన్నతనంలోనే కోల్పోతారు. ఇలాంటి ఘటనే బ్రిటన్ లో జరిగింది. ఓ వ్యక్తి చిన్నతనంలో దూరమైన తన తల్లి కోసం వెతుక్కుంటూ రాగా విషాదం జరిగింది.
చెవిలో పోటుగా ఉండటంతో కెమెరా డివైజ్ పెట్టి చూసుకున్న మహిళకు దిమ్మతిరిగే షాక్..
Rishi Sunak toughens UK visa rules: వచ్చే ఏడాది యూకే (United Kingdom) లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా రిషి సునాక్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా దేశంలోకి వలసల నిరోధానికి బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
దొంగలు మరీ స్మార్ట్ గా తయారయ్యారు. కేవలం 30 సెకెన్లలో రూ.15కోట్ల కారును ఎంత సింపుల్ గా ఎత్తుకెళ్లారో చూసే అవాక్కవుతారు.