Home » Bus Facility
ఆర్టీసీ బస్సు దిగుతుండగా కాలు జారి దాని చక్రాల కింద పడి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం హైదరాబాద్‌లోని యూసు్‌ఫగూడ చెక్‌పోస్ట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం పథకం’ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది కానీ.. బస్సు డ్రైవర్లకు మాత్రం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది! టిక్కెట్టు లేని ప్రయాణం..
రొళ్ల-అగళి ప్రయాణించే ఆర్టీసీ బస్సు హొట్టేబెట్ట వద్ద హైవేపై శనివారం ఆగిపోయింది. తిరిగి స్టార్ట్ కాకుండా మొరాయించింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక విధిలేని పరిస్థితుల్లో అది స్టార్ట్ అయ్యే వరకు దానిని తోయాల్సి వచ్చింది.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్ రైల్వే, బస్సుల్లో ప్రయాణించే రెగ్యులర్ ప్యాసింజర్స్ పై కనిపిస్తోంది. మహాజాతరకు నగరం నుంచి సిటీ బస్సులను తరలించడంతో సిటీ ట్రావెలర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Free Bus: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్టాండ్ దగ్గర శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్టీసీ బస్సుల్లో తమకు సీట్లు దొరకడం లేదని.. మహిళల తరహాలో మగవాళ్లకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ప్రయాణాలు అనగానే అధికశాతం మంది పబ్లిక్ బస్సులనే ఎంచుకుంటారు. కానీ ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నిత్యం కొన్ని వేల మంది బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఉచిత ప్రయాణ సౌలభ్యం పొందాలంటే మహిళలు తమ గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది. అయితే.. ఈ గుర్తింపు కార్డు చూపించే విషయంలో బెంగళూరులోని ఒక బస్సు కండక్టర్‌తో మహిళ వాగ్వాదానికి దిగింది.
పోలీసులను చూసి బస్సు డ్రైవర్ బస్సును ఆపేశాడు. దొంగను పోలీసులకు అప్పగించేందుకు తలుపులు తెరిచాడు.