Home » Business news
హైదరాబాద్‌లో రెండ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ రాగా నేడు(అక్టోబర్ 19న) స్వల్పంగా మాత్రమే పెరిగాయి. అక్టోబర్ 19న 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.72,410 ఉండగా.. 24 క్యారెట్ల తులం ధర రూ.78,990కి చేరింది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏటీఎల్) మరో రెండు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది.
మాసే ఫెర్గూసన్ బ్రాండ్ వినియోగంపై చెన్నై కేంద్రంగా పనిచేసే వ్యవసాయ పరికరాల సంస్థ టఫేకు, మద్రాస్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది.
అదానీ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వానికి రూ. 100 కోట్లు విరాళంగా అందజేసింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు.
మైనింగ్ రంగ దిగ్గజ సంస్థ వేదాంత దేశంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని అనౌన్స్ చేసింది. దీని ద్వారా ఏకంగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. అయితే ఈ పెట్టుబడులు ఏ రాష్ట్రానికి వచ్చాయి. ఎప్పటివరకు అమల్లోకి రానున్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
దేశంలోని బ్యాంకింగ్ రంగంలో మరో కీలక డీల్ జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్.. స్టాండర్డ్ చార్టర్డ్ వ్యక్తిగత రుణ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ డీల్ విలువ ఎంత, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు బంగారం, వెండి కొనాలని చుస్తున్నారా. అయితే ఓసారి రేట్లను చూసి నిర్ణయించుకోండి. ఎందుకంటే దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పైపైకి వెళ్తున్నాయి. ఉదయం ఉన్న రేట్లు, ఇప్పుడు సాయంత్రానికి మళ్లీ మారిపోయాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ (MGFL) షేర్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. దాదాపు ఏకంగా 17 శాతం తగ్గిపోవడం విశేషం. అయితే ఈ కంపెనీ షేర్లు ఎందుకు అమాంతం పడిపోయాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం, విదేశీ మదుపర్లు నిధుల ఉపసంహరణ కొనసాగిస్తుండడంతో దేశీయ సూచీలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కూడా అదే బాటలో నడుస్తున్నాయి.
మీరు కొత్త మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుకు లింక్ చేయాలా. అయితే ఇలా పలు విధానాల ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.