Home » Businesss
ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్2024ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు అంచనాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్న విషయం తెలిసిందే.
గరుడవేగ(Garudavega) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సతీష్ లక్కరాజు(Lakkaraju sathish) నియమితులయ్యారు. లాజిస్టిక్స్ పరిశ్రమలో 30 ఏళ్ల అనుభవం ఉన్న సతీష్.. విజ్ ఫ్రైట్, ఎజిలిటీ లాజిస్టిక్స్, డాచెర్ ఇండియాలో కీలక పాత్ర పోషించారు.
జై చౌదరి 1980లో అమెరికా వెళ్లారు. అక్కడ ఇంజినీరింగ్ చదివారు. తర్వాత ఐబీఎంలో జాబ్ చేశారు. యునిసిస్ కంపెనీలో కూడా పని చేశారు. సిలికాన్ వ్యాలీలో డాట్ కామ్ బూమ్, నెట్ స్కేప్ స్టార్టప్‌లు సక్సెస్ అయ్యాయి. దాంతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే దిశగా చౌదరి అడుగులు వేశారు.
ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్న ఐపీఓల వీక్ మళ్లీ(next week ipos) రానే వచ్చింది. ఈ వారంలో కూడా కొన్ని కొత్త IPOలు(upcoming ipos) తెరవబడతున్నాయి. జులై 15 నుంచి (july 15th 2024) ప్రారంభమయ్యే వారంలో 4 కొత్త IPOలు తెరవబడతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024కు ముందు దాదాపు 7 కోట్ల EPFO సభ్యులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) డిపాజిట్లపై వడ్డీ పెంపునకు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది EPF సభ్యులపై ప్రభావం చూపనుంది.
ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్లైన్ సహా పలు చోట్ల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఆ సమయంలో మీరు ఆ వస్తువుల వారంటీ(Warranty) గురించి అడిగిన సందర్భాలు ఉంటాయి. మరికొన్ని చోట్ల ఈ ఉత్పత్తులకు గ్యారంటీ(Guarantee) ఉందా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే వీటి గురించి తెలియకపోతే ఎందుకు నష్టపోతాం, నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
New Delhi: గ్యాస్ వినియోగాదారులు ఈకేవైసీ రిజిస్ట్రర్ చేసుకోవాలని, లేదంటే సబ్సిడీ కట్ అవుతుందంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన బాగా వైరల్ అవడంతో ప్రజలు భయంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. మరోవైపు గ్యాస్ కంపెనీలు సైతం ఈ ప్రక్రియను ప్రారంభించడం..
New Delhi: కరోనా తరువాత చాలా మంది ప్రజల సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజా రవాణాలో ప్రయాణించడం కారణంగా ఏమైనా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని భావించి.. చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు.
జులై 17న(July 17th) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే(public holiday) ఉంది. అయితే ఈసారి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలోని 10వ రోజున మొహర్రం/ఆషురా పండుగను జులై 17న జరుపుకుంటారు. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలు ఈరోజున సెలవు ప్రకటించాయి. అయితే ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మాత్రం హాలిడే లేదు.
Vespa 946 Dragon Edition: ఆటోమొబైల్ రంగంలో ఆయా కంపెనీల మధ్య పోటీ తీవ్రతరం అవుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుణంగా.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి మంచి మంచి ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. తాజాగా ఇటాలియన్ మోటార్ కంపెనీ పియాజియో గ్రూప్ సరికొత్త వెస్పా స్కూటర్‌ను విడుదల చేసింది.