Home » Businesss
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు(investors) శుభవార్త వచ్చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(SEBI) మ్యూచువల్ ఫండ్ KYC నిబంధనలల్లో ఇటీవల మార్పులు చేసింది. దీంతో కోటి మందికి పైగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
క్రెడిట్ కార్డు లిమిట్ ఎంతున్నా.. దాన్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. క్రెడిట్ కార్డులో ఉన్న నగదుని నెట్ బ్యాంకింగ్ ఫీచర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి(Money Transfer from Credit Card to Bank Account) ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ పరిశ్రమల్లో ఉత్పత్తి 5.8 శాతం పెరిగినట్లు ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్టాటికల్ ఆఫీస్ డేటా వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు(chicken price) పెరిగాయి. దీంతోపాటు కోడి గుడ్ల రేట్లను(egg price) కూడా పౌల్ట్రీ సంస్థలు పెంచేశాయి. అయితే ఎండల వేడికి తట్టుకోలేక కోళ్లు భారీగా మృత్యువాత చెందిన క్రమంలో ఈ రేట్లు పెరిగినట్లు పౌల్ట్రీ యజమానులు చెప్పారు. కానీ ఇటివల కురిసిన వర్షాల నేపథ్యంలో మళ్లీ సామాన్య ప్రజలకు ఊరట లభించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock market) గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 10) దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఫ్లాట్గా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 72,525 వద్ద మొదలుకాగా, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,009 వద్ద ప్రారంభమైంది.
సీనియర్ పాత్రికేయుడు.. ‘ఆంధ్రజ్యోతి’ బిజినెస్ ఎడిటర్.. గార్లపాటి బాలాజీ (54) తీవ్ర అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన బాలాజీ ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తిచేసి 1997లో పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించారు.
ఆర్థిక విషయాలకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలలో పాన్ కార్డ్(pan card) ఒకటి. ఇది లేకుండా, ఒక వ్యక్తి ఎలాంటి బ్యాంకు లావాదేవీలు, రుణ దరఖాస్తు, ఆన్లైన్ చెల్లింపు, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు సహా అనేక విషయాల్లో లావాదేవీలు చేయలేరు. కానీ చాలా మంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను పొందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అలా తీసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏదైనా ఫైన్ ఉంటుందా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
నేడు( మే 8న) దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల నాటికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 73,225 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 71 పాయింట్లు పతనమై 22,231 వద్ద ప్రారంభమైంది.
ఐటీ, టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ మోటార్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తోంది. తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం అంటే 16 వేల మంది ఉద్యోగులను కర్కశంగా తొలగించింది.
ఇల్లు కొనడం(House Buying) ప్రతి ఒక్కరి కల, కానీ ఇల్లు కొనడం అంత ఈజీ అయితే కాదు. మధ్యతరగతి వ్యక్తులు అనేక విధాలుగా పొదుపు చేసి ఇల్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు(precautions) తీసుకోవాలో ఇప్పుడు చుద్దాం.