Home » CBN
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Case) సీఐడీ అరెస్ట్ (CID Arrest) చేసిన సంగతి తెలిసిందే. 48 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Jail) బాబు ఉంటున్నారు. అయితే..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్ట్ (Nara Chandrababu Arrest) తర్వాత ఏపీలో పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిత్యం ప్రజల కోసం.. ప్రజా సంక్షేమం గురించే ఆలోచించే విజనరీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి!..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సుమారు 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు.. జైలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారు..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ విజయదశమి పండగ రోజున వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) శ్రీకారం చుట్టారు. ‘
పుంగనూరు ఘటన పై ట్విట్టర్ ద్వారా నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) స్పందించారు. ‘
తీర్పు ఎప్పుడు రావొచ్చు..? సుప్రీంలో ఇవాళ జరిగిన వాదనలు చంద్రబాబుకు ఊరటనిస్తాయా..? ప్రభుత్వ న్యాయవాది ఎందుకు వాదనలను సాగదీశారు..? తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఎప్పుడు ఉత్తర్వులిస్తుంది..?..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్యంపై ఆందోళనలూ కొనసాగుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు.
విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గమ్మ(Indrakeeladri) తల్లిని మంత్రి ఆర్ కే రోజా ఆదివారం దర్శించుకున్నారు. దసరా(Dussera) శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఆమె అమ్మవారి ఆశీస్సులకోసం వచ్చారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అనేక దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు వివిధ పద్దతులలో చంద్రబాబుకి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ (DIG Ravi Kiran) ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.