Home » Chennai
చెన్నై: తమిళనాడులో టమోటా, ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాటి ధరలు తగ్గేలా కనిపించడంలేదు. కిలో టమోటా ధర రూ. 100కు పైగానే ఉండగా.. చిన్న ఉల్లిపాయలు కిలో ధర రూ. 2వందలు పలుకుతోంది.
చెన్నై: తమిళనాడులోని వేప్పమరుత్తూరులో ఆత్మహత్యాయత్నం కలకలం రేగింది. ఉత్సవాల్లోకి రానివ్వలేదనే కారణంతో ఆరుగురు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు.
ట్రాఫిక్ నిబంధనల విషయంలో వాహనదారులు తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఎన్ని జరిమానాలు విధించినా.. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. దీంతో కొన్నిసార్లు అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఈ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై ..
లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో (Lokmanya Tilak Express) ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. బేసిన్ బ్రిడ్జి సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు కోచ్‌ల్లో నుంచి భయంతో ప్రయాణీకులు కిందకు పరుగులు తీశారు.
హైటెక్ యుగంలోనూ మూఢ నమ్మకాలు జనాన్ని వెంటాడుతున్నాయి. కొడుకు భౌతికంగా దూరమైనా, అతని ఆత్మను ఇంటికి తెచ్చుకోవచ్చని ఎవరో ఇచ్చిన సలహా ఆ తల్లిదండ్రులను క్షుద్రపూజల వైపు దారి మళ్లించింది. దీంతో వీరు ఏకంగా శ్మశానం నుంచి ఇంటివరకూ పూజలు జరిపి ఆత్మను ఆహ్వానించిన తీరు కలకలం రేపింది.
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై తెల్లవారుజామున 2 గంటల వరకూ కూడా ఒత్తిడి తీసుకువచ్చి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. ఇది అమానవీయమైన చర్య అని అన్నారు. చెన్నైలోని ఓముందురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న సెంథిల్ కుమార్‌ను స్టాలిన్ పరామర్శించారు.
అత్యంత ఘనమైన చోళ సామ్రాజ్య కాలంనాటి వారసత్వ సంపద అయిన ధర్మదండం ను నూతన పార్లమెంటులో ప్రతిష్ఠించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా చెన్నై పర్యటన కరంట్ కష్టాలతో మొదలైంది. శనివారం రాత్రి
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర హత్య (Apsara Muder Case) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు...