Chennai-Bitragunta: చెన్నై-బిట్రగుంట రైళ్ల రద్దు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jul 09 , 2024 | 01:01 PM
విజయవాడ డివిజన్(Vijayawada Division) పరిధిలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా బిట్రగుంట-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.
చెన్నై: విజయవాడ డివిజన్(Vijayawada Division) పరిధిలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా బిట్రగుంట-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రకారం, నెం.17237 బిట్రగుంట(Bitragunta) నుంచి ఉదయం 4.55 గంటలకు డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ బయల్దేరే ఎక్స్‌ప్రెస్ రైలు, నెం.17238 డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(Dr. Mgr Chennai Central) నుంచి సాయంత్రం 4.30 గంటలకు బిట్రగుంట(Bitragunta) బయల్దేరే రైలు ఈ నెల 29,30,31, ఆగస్టు 1,2,12, 13,14,15,16,19,20,21,22,23,26,27,28,29,30 తేదీల్లో పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
ఇదికూడా చదవండి: Chennai: కన్నియాకుమారిలో వెనక్కి వెళ్లిన సముద్రం..
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News