Home » Chess
ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ చదరంగం ఆడారు. అది కూడా తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నాతో! అదేంటి వీరిద్దరూ వేర్వేరు చిత్రాల షూటింగ్లతో బిజీగా ఉండగా చదరంగం ఆడేంత స్కోప్ ఎక్కడ దొరికింది అనుకుంటున్నారా?