Home » Chevella
అవును.. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నిన్న వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. కోమటిరెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కింది..
ఎన్నికలొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి దళిత గిరిజనులను మోసం చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy ) విమర్శిచారు.
చేవెళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోఉన్న సమీప గ్రామాలను కలుపుతూ నూతన మున్సిపాలిటీగా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐదు సంవత్సరాల క్రితమే శంకర్పల్లితో పాటు చేవెళ్ల మున్సిపాలిటీగా ఏర్పాటు అయ్యే పరిస్థితి ఉన్నా కొన్ని రాజకీయ సమీకరణల మూలంగా అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఈ దఫా కచ్చితంగా చేవెళ్ల గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారుతుందని.. అందుకు అధికారులు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం
ఎన్నో ఆశలతో తెలంగాణ పర్యటనకు (TS Tour) వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా (Central Minister Amit Shah) అసంతృప్తికి గురయ్యారా..?
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5గంలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు అమిత్ షా వస్తున్నారు.
జిల్లాలోని చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.