Home » Chhattisgarhi
వినోదం సినిమా గుర్తుందా? అందులో రాత్రికి రాత్రే ‘ఉత్తుత్తి బ్యాంక్’ పెట్టేసి.. కోటా శ్రీనివాసరావు నుంచి డిపాజిట్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును స్వాహా చేయడం!
చేతబడి చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన 9 మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా చంపేశారు.
ఛత్తీ్‌స్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం 25మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురి తలలపై భారీస్థాయిలో రూ.28 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని, నక్సలిజంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
ఛత్తీస్గఢ్లో జాంజ్‌గీర్-చంపా జిల్లా కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైశ్వాల్(60) ఇంటికి ఆనుకొని 30 అడుగుల లోతైన బావి ఉంది. ఇంటి అవసరాల కోసం బోర్ వేయించడంతో కొన్ని నెలల క్రితం కర్ర చెక్కలతో ఆ బావిని మూసేశారు.
కొన్ని కొన్నిసార్లు రాజకీయ నేతలు అనుకోకుండా నోరు జారుతుంటారు. ముఖ్యంగా మీడియా సమావేశాల్లో విలేకరులు రకరకాల ప్రశ్నలు సంధించినప్పుడు.. నేతలు తడబడుతుంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అప్పుడప్పుడు..
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) వరకు ద్రోణి విస్తరించింది.
తెలంగాణ ఎన్నికల (Telangana elections)పై ఈసీఐ కసరత్తు ప్రారంభించింది. ముగ్గురు సీనియర్ అధికారుల బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల..
కోస్తాలో అనేక ప్రాంతాలు బుధవారం నిప్పుల కొలిమిలా మారాయి. పడమర దిశ నుంచి పొడిగాలులు వీయడం, ఆకాశం నిర్మలంగా ఉండడం