Home » Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి మంచు మోహన్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022’ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్‌కు ఆయన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
సేవా, అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటున్నారు. అంతే కాదు అభిమానులకు సైతం అండగా నిలబడతారు.
Amaravathi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022’ అవార్డుతో చిరంజీవి అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన తండ్రి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ –2022’ పురస్కారం వరించిన సందర్భంగా చరణ్ మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ పురస్కారం వరించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు.
మెగాస్టర్ చిరంజీవిని ఏపీ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ అభినందించారు.
‘‘నేను ఒకటి తలిచాను అంటే దాని అంతు చూడాల్సిందే. అయితే అది మనసులోంచి వస్తేనే దాని అంతు చూడగలను. అలా నేను రాణించలేని రంగం ఏంటో అందరికీ తెలుసు’’ అని చిరంజీవి అన్నారు. ఆయన చదువుకున్న నరసాపురం వైఎన్ఎం కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది
‘‘నేను నటుణ్ణి కావాలనే బీజం పడింది (Chiranjeevi Attends YNM College Students meet ) వైఎన్ఎం కాలేజ్‌లోనే! అక్కడ వేసిన ‘రాజీనామా’ నాటకంలో పాత్రకు ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నా. అప్పట్లోనే కాలేజ్‌లో అమ్మాయిలు నన్ను హీరోలా చూసేవారు. ఆ రోజే నాలో నటుడు ఉన్నాడని గ్రహించా.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మనస్సు నుంచి రాకపోతే దేనిఅంతూ నేను చూడలేను. నేను చూడని ఆ అంతు ఏమిటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్ సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్థరాత్రి కార్డియాక్ అరెస్టు కారణంగా ఆయన పరిస్థితి విషమంగా..