Home » CID
కృష్ణా జిల్లా కంకిపాడు తెలుగు యువత జిల్లా కార్యదర్శి బొర్రా వెంకట్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి మచిలీపట్నం తరలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టినందుకుగానూ వెంకట్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) రెండ్రోజుల పాటు సీఐడీ (CID) విచారించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని (Rajahmundry Central Jail) హాల్లో 12 మంది సీఐడీ అధికారుల బృందం శనివారం, ఆదివారం విచారించింది.. థర్డ్ డిగ్రీ..
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పోలీసు కస్టడీ పొడిగించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరామని సీఐడీ తరపున న్యాయవాది (CID Advocate) వివేకానంద అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్ పొడిగించింది. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు రిమాండ్ ముగియగానే..
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సీఐడీ విచారణ (CID Enquiry) రెండో రోజు ముగిసింది. ఇవాళ ఒక్కరోజే..
అవును.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరే వినిపిస్తోంది. టీవీ చానెల్స్ పెడితే ఈ ఇద్దరే.. జనాలు ఏ ఇద్దరు పోగయినా ఇదే చర్చ..
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి సీఐడీ (CID) అధికారుల బృందం బయటకు వచ్చింది.
విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు శనివారం నాడు తొలిరోజు న్యాయవాదుల సమక్షంలో విచారించారు.
సీఐడీ అధికారులు ఉదయం 9:30కి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోగానే చంద్రబాబును వైద్య పరీక్షలకు తీసుకువెళ్లారు. సీఐడీ, జైలు అధికారుల సమక్షంలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం