Home » CID
సీఐడీ విభాగంలో భారీగా మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అడ్డగోలుగా పని చేసి, శ్రుతిమించి వ్యవహరించిన పలువురు అధికారులపై చర్యలు మొదలయ్యాయి.
అమరావతి (Amaravati) రింగ్‌రోడ్డు కేసుపై సోమవారం సీఐడీ అధికారులు మాజీ మంత్రి పొంగూరు నారాయణ (Narayana), ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె షరణి, ఉద్యోగి ప్రమీళలను విచారించారు.
మాజీ మంత్రి నారాయణ (Former minister Narayana)పై నమోదయిన అమరావతి ప్రాంత మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ కేసు విచారణలో..
హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నిన్న మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో దాడులు నిర్వహించిన అధికారులు నేడు ఆయన నివాసంలోనే దాడులు నిర్వహిస్తున్నారు.
మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది.
మాజీమంత్రి నారాయణ (Former Minister Narayana)కు హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ (CID) కేసులో నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని
సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కాసేపటి క్రితమే జిల్లాలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు.
‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారానికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌పై కేసు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపణలు గుప్పించారు.