Home » CM Chandrababu Naidu
రేషన్ మాఫియాను ఈ రోజు నుంచే రూపుమాపాలని, బియ్యం రీసైక్లిం గ్ చేసేందుకు వీల్లేదని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
దేశంలో నే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవ లు అందిస్తున్నామని, ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
సమగ్ర సమాచార వేదికగా ఆర్టీజీఎస్ పనిచేస్తుందని ఆ విభాగం సీఈవో దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది.
విభిన్నంగా ఆలోచిస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం కలెక్టర్లు చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు.
రైతుల ఆదాయం పెరగాలని, ఖర్చులు తగ్గాలని సీఎం చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణను అభివృద్ధి చేయాలని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్, గూగుల్ వచ్చిన తర్వాతే అక్కడ సాఫ్ట్వేర్ ముఖ చిత్రం మారిపోయింది.
ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రపదజాలంతో అగౌరవపరచిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై...
ఉపాధి హామీ పథకంలో కేంద్రం నిర్ణయించిన ప్రకారం కూలీలకు రోజుకు రూ.300 వేతనం వచ్చేలా చేసి, వారికి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని సమర్థవంతమైన పాలన అందిస్తామని, భవిష్యత్లో వాట్సాప్ వేదికగా పరిపాలన సాగిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.