Home » Cooking Oil
వినియోగదారులూ పారాహుషార్.. త్వరలోనే వంట నూనెల ధరలు భగ్గుమనబోతున్నాయి.
ఆహారాన్ని శుచిగా తయారు చేసుకోవడమెలాగో తెలిస్తే సరిపోదు. పోషకాలు నష్టపోకుండా ఎలా వండుకోవాలో, ఎలా నిలువ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే పోషక నష్టాన్ని అరికట్టగలుగుతాం.
తరచూ వేపుళ్లు తినేవారు బీపీ, మధుమేహం, క్యాన్సర్, హృద్రోగాల బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. వీటిని అప్పుడప్పుడూ తింటేనే ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు.
వేయించిన ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉపయోగించే శుద్ధి చేసిన నూనెలలో తరచుగా అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి
వంటనూనే ధరలు పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయి. రెండు, మూడేళ్ల క్రితం లీటరుకు రూ.80,90లు పలికిన వంట నూనె