Home » Corona Virus
చైనీయులకు ఇదేం మాయరోగమో తెలీదు కానీ.. ప్రాణాంతకమైన వైరస్ల జోలికే వెళ్తుంటారు. దానిపై పరిశోధనలు చేసేదాకా ఊరికే ఉండరు. ఇప్పుడు మరో డెడ్లీ వైరస్‌పై ఆ చైనీయులు ప్రయోగాలు చేస్తున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది. ఆ వైరస్ పేరు ‘GX_P2V’ అని, ఎలుకలను 100 శాతం చంపేసే ప్రాణాంతకమైనదని బయోఆర్క్సివ్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది.
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ‘గబ్బిలాల’ నుంచి ఉద్భవించినట్టు శాస్త్రవేత్తు తేల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవే గబ్బిలాల్లే మరో ప్రాణాంతకమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఇంతవరకు పేరు పెట్టలేదు కానీ..
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. అవుకు, కర్నూలు, బండిమెట్ల, ముజఫర్ నగర్లో ఒక్కొక్కటి, కర్నూలు మండల పరిధిలోని వెంగన్న బావి గ్రామంలో ఇద్దరు పిల్లలకు కోవిడ్ పాజిటివ్‌గా అధికారులు నిర్ధారించారు.
భారతదేశం(india)లో గత 24 గంటల్లో 756 కొత్త కోవిడ్ 19 కేసులు(covid 19 cases) నమోదయ్యాయి. దీంతోపాటు మరణాల సంఖ్య రెట్టింపు కావడంతో స్థానిక ప్రజలతోపాటు ఇతరుల్లో కూడా భయాందోళన మొదలైంది.
భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా గత 24 గంటల్లో 774 కొత్త కేసులు నమోదు కాగా.. రెండు మరణాలు రికార్డయ్యాయి.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా సబ్ వేరియంట్ (Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా కొవిడ్ సబ్ వేరియంట్(Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 263 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వాటిలో సగానికిపైగా కేరళలోనే ఉన్నట్లు వివరించారు. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటివరకు JN.1 సబ్-వేరియంట్ ఉనికిని గుర్తించాయి.
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు నమోదుకాగా.. ముగ్గురు మృతి చెందారు. కాగా కోవిడ్ యక్టీవ్ కేసుల సంఖ్య 4,394కు పెరిగింది. అయితే ఇవి గత 228 రోజుల్లోనే అత్యధిక కేసులు కావడం విశేషం.
బాపట్ల జిల్లా: కొరిశపాడులో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిశపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. వారితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు.
దేశంలో కోవిడ్ ప్రభావం నాలుగేళ్లు దాటినా కూడా ఇంకా తగ్గడం లేదు. పలు రకాల వేరియంట్ల రూపంలో వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో 227 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.