Home » CPM
నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద రసాభాస చోటు చేసుకుంది.
కాంగ్రెస్(Congress)తో పొత్తుపై అవగాహన కుదిరిందని సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI Narayana) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్(Congress)తోనే కమ్యూనిస్టులు(CPI, CPM) నడిచేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రపార్టీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) ఖండించారు.
ఆంధ్రప్రదేశ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు(CPM Srinivasa Rao) ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై (BJP GOVT) సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) విమర్శలు గుప్పించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం అన్నారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలపై సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: మణిపూర్, బిల్కిస్ భానో వంటి ఘటనలు మహిళల పట్ల బీజేపీ విధానాలకు అద్దం పడతాయని, మహిళల పట్ల బీజేపీ చర్యలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు మద్దతుగా సీపీఎం రాస్తారోకో నిర్వహించింది.