Home » Cricket news
అదే చెత్త బ్యాటింగ్.. అదే నిలకడలేని ఆటతీరు.. ముంబై టెస్టులోనూ బెంగళూరు, పూణే టెస్టుల ఫలితమే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 25 పరుగుల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది.
2021 నుంచి టీమ్‌తోనే కొనసాగిన తనను రిటెయిన్ చేసుకోకపోవడంపై కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ భావోద్వేగానికి గురయ్యాడు.
ముంబై టెస్టులో రెండవ రోజు భారత్ ఆధిపత్యం కొనసాగడంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. భారత్ లక్ష్యం 150 పరుగుల కంటే ఎక్కువగా ఉండకూడదన్న లక్ష్యంగా బౌలింగ్ చేశారు. అనుకున్నట్టే ఇద్దరూ రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఈ క్రమంలో జడేజా ఓ రికార్డు సాధించాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు టెస్ట్‌లు ఓడిన టీమిండియా మూడో టెస్ట్‌లో మాత్రం గెలిచే స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశాలను మెరుగపరుచుకోవాలని భావిస్తోంది.
Rishabh Pant: ముంబై టెస్ట్‌లో భారత్-న్యూజిలాండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు జట్లు నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి. అయితే రేసులో కాస్త వెనుకబడిన టీమిండియాను మళ్లీ పుంజుకునేలా చేసింది మాత్రం రిషబ్ పంత్ అనే చెప్పాలి.
Shubman Gill: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తన సత్తా ఏంటో మరోమారు నిరూపించాడు. స్టార్లంతా ఫెయిలైన చోట బ్యాట్ అడ్డుపెట్టి నిలబడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లను క్లాస్ బ్యాటింగ్‌తో భయపెట్టాడు.
Rishabh Pant: టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో అరుదైన ఘనతను అందుకున్నాడు.
Ravindra Jadeja: టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదు. అందునా సొంతగడ్డ మీద మన జట్టును ఆపడం అంటే తలకు మించిన పనే. స్వదేశంలో మ్యాచ్ ఉంటే మనోళ్లు పులుల్లా చెలరేగి ఆడతారు. కానీ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అంతా తారుమారైంది. దీనిపై సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రియాక్ట్ అయ్యాడు.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతోంది సానియా మీర్జా. కొడుకు భవిష్యత్తును తీర్చిదిద్దే పనుల్లో ఆమె బిజీగా ఉంది.
ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో భారత జట్టు ఆటగాళ్లను కొనసాగించడాన్ని రోహిత్ శర్మ సమర్ధించాడు. ఇక తన పేరు టాప్-3 రిటెయిన్ జాబితాలో లేకపోవడంపై హిట్‌మ్యాన్ ఆసక్తికరంగా స్పందించాడు.