Home » Crop Loan Waiver
రుణమాఫీపై సీఎం, మంత్రులు తలో మాట చెబుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
రుణమాఫీకి కుటుంబ సభ్యులను నిర్ధారించే బాధ్యతను ప్రభుత్వం రైతులకే అప్పగించింది. స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్ డిక్లరేషన్)తో రైతులే తమ కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబర్లు, వయస్సు తదితర వివరాలను అందజేయాలని వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రుణ మాఫీ జాబితాలో తన పేరు ఉండడంతో ఆ రైతు ఉప్పొంగిపోయాడు. కానీ, ఆ సంతోషం ఆయనకు ఎంతో సేపు లేదు.
‘రుణమాఫీపై చర్చించేందుకు రమ్మంటే సీఎం రేవంత్‌రెడ్డి రావడం లేదు. ఆయన భాషలో చెప్పాలంటే.. మగాడివైతే పల్లెల్లోకి రా.. పోలీస్ భద్రత లేకుండా వస్తే అసలు విషయం తెలుస్తుంది.
దేవుళ్లు, దర్గాలపై ఒట్టేసి ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. కొంత మందికే మాఫీ చేసి మిగతా రైతులను మోసం చేశారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గురువారం పంట రుణాల మాఫీ వివరాలను తెలుసుకోవడానికి వచ్చిన మిర్రర్ టీవీ విజయారెడ్డి, సిగ్నేచర్ టీవీ సరిత, ఇతర యూట్యూబర్లను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
వంద శాతం రుణమాఫీ చేస్తానంటూ సీఎం రేవంత్ దేవుళ్లపై ఒట్టేసి మాటతప్పారని.. రైతులను మోసం చేయడమే కాక, దైవద్రోహానికి పాల్పడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
సాంకేతిక కారణాలతో తన ఖాతాలో పొరపాటున జమ అయిన రైతు రుణమాఫీ నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయడం జరిగిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం రాత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు మాట్లాడడం సిగ్గుచేటని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.