Home » Deputy CM Pawan Kalyan
ఉపాధి హామీ నిధులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకంలో నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై ఈరోజు(గురువారం) పవన్ సమీక్షించారు.
వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పవన్ క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పలు శాఖల అధికారులతో అంశాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రచనల ప్రభావం ఎక్కువే. ఆయన నచ్చేందే చేస్తారు. మెప్పు కోసం ప్రయత్నించారు. ఇష్టపడింది కష్టమైనా సాధించాలని అనుకుంటారు. ఒకరి పంథాలో వెళ్లరు. మన స్టైల్ మనదే అంటారు. ఒకరిలా బతకడం కాదు.. మనం మనలా బతకాలని అంటారు. పనిలో పులిలా ఉంటారు. ప్రైవసిని ఆశిస్తారు. స్టార్ హోదా పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టి కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆయన సంతకం చేసిన పెన్ను గురించి చర్చకు దారితీసింది. ఇటీవల పవన్ వదిన సురేఖ ఖరీదైన పెన్ను బహుమతిగా అందజేశారు. ఓ అభిమాని కూడా పెన్ను గిప్ట్గా ఇచ్చారు.
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 9.30 పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది..