Home » Devineni Umamaheswara Rao
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
చంద్రబాబుపై అక్రమంగా ఆరు కేసులు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేరుస్తున్నారు. దొంగ ఓట్లపై ఏ కలెక్టర్, తహశీల్దార్ స్పందించడం లేదు. ప్రతి నియోజక వర్గంలో 25 వేల దొంగ ఓట్లు చేర్చారు. సకల శాఖ మంత్రి సజ్జల ఒక సన్నాసోడు.
పట్టిసీమ ఒక నాయకుడి విజన్, ఆలోచన, ఆచరణ. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో కలిపిన ఒక మహా నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధం చేశారు. విశాఖలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ మీద సదస్సు జరుగుతుంది
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే టార్గెట్గా పెట్టుకున్న జగన్ సర్కార్ ఇప్పటికే అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టింది...
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి..
ఏపీ హైకోర్టు ( AP High Court ) ఉత్తర్వులు ప్రకారం ఏసీబీ కోర్టు ( ACB Court ) లో పత్రాలు సమర్పించామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) అన్నారు.
నాలుగున్నరేళ్లలో మద్యం ద్వారా తాడేపల్లి కొంపకు రూ.లక్ష కోట్లు చేరాయి.
గొల్లపూడిలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై (YCP) విమర్శలు గుప్పించారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఇంటింటికి తిరుగుతూ ‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబుతో నేను’ కరపత్రాలను మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ, జనసేన నేతలు పంపిణీ చేస్తున్నారు.
విజయవాడ (గొల్లపూడి)లో దేవినేని ఉమ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతాంగ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆయనను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు.