Share News

Devineni Uma: రాష్ట్రా ఇష్టారాజ్యంగా దోచేశారు..

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:13 AM

అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అధికారపార్టీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచేశారని..

Devineni Uma: రాష్ట్రా ఇష్టారాజ్యంగా దోచేశారు..

అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అధికారపార్టీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచేశారని, కబ్జాలు, దందాలతో గడ్డంగ్యాంగ్ వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. క్యాసినో, జూద శిబిరాల నిర్వహణలో రాటుదేలిన మాజీ బూతుల మంత్రి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును, ఆయన కుటుంబంపై అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు. చేసిన పాపాలకు సన్న బియ్యం సన్నాసి.. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని దేవినేని ఉమ హెచ్చరించారు.

Updated Date - Jan 07 , 2024 | 10:13 AM