Home » DK Shivakumar
కర్నాటక పీసీసీ చీఫ్ శివకుమార్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. బెంగళూరులోని కుమారప్ప అతిథిగృహంలో డికేతో కోమటిరెడ్డి భేట అయ్యారు. ఈ సందర్భంగా కర్నాటక కాంగ్రెస్ విజయంపై డీకేకు కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. అయితే డీకేకు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను ఆ పార్టీ అప్పగించాలని నిర్ణయించిందని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
డీకే శివకుమార్.. (DK Shivakumar) పొట్టి అక్షరాల్లో డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా తన వ్యూహరచనతో కర్ణాటకలో కాంగ్రెస్ (Karnataka Congress) పార్టీకి విజయం చేకూర్చడంలో ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు..
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినం నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కూడా రాహుల్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై చర్చ జరుగుతోంది. బెంగళూర్‌లో ఇదివరకే డికే శివకుమార్‌తో షర్మిల సమావేశం అయిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా తన వ్యూహరచనతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చడంలో కీలకంగా వ్యవహరిం
డీకే శివకుమార్.. (DK Shivakumar) డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించడం వెనుక ఆయన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుందని హైకమాండ్ గుర్తించింది..
రాష్ట్రంలో రైస్ రాజకీయం మొదలయ్యింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే రెండో గ్యారెంటీగా బీపీఎల్, అంత్యోద
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో పార్లమెంటుకు అనర్హత వేటు పడిన కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీపై కర్ణాటకలో మరో పరువునష్టం కేసు నమోదైంది.
సీఎం సిద్ద రామయ్య, డీసీఎం డీకే శివకుమార్(CM Sidda Ramaiah, DCM DK Shivakumar)తోపాటు 36మంది కాంగ్రెస్ ము
తెలంగాణ కాంగ్రెస్‌లో (TS Congress) చేరికలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. అటు బీఆర్ఎస్ (BRS) నుంచి.. ఇటు బీజేపీ (BJP) నుంచి అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు, తర్వాత శాఖలు, తాజాగా జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యనే