Home » DMK
రాష్ట్రప్రభుత్వం, రాష్ట్రప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)ని రీకాల్ చేయాలని పార్లమెంటు
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపించని రూ.70 లక్షల రూపాయల నగదు, రూ.10 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది.
తమిళనాడులో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో అధికార డీఎంకే కీలక నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు ఎంపీ గౌతం సిగమణి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. చెన్నై, విల్లుపురంలోని తండ్రికొడుకుల ఇళ్ల వద్ద ఈడీ దాడులు జరుగుతున్నాయి.
మైనార్టీలకు అండగా ఉండేది డీఎంకే పార్టీ మాత్రమేనని ఆ పార్టీ ఎంపీ కనిమొళి(MP Kanimoli) అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె విడుదల చేసిన ప్రకటనలో,
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC)పై చర్చ ఊపందుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మంగళవారం భోపాల్ నుంచి దీనిపై మాట్లాడటంతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై ప్రతిపక్షాలు మంగళవారం ముప్పేట దాడి చేశాయి. దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC) ఉండాలని మోదీ చెప్పిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్, డీఎంకే, ఏఐఎంఐఎం తీవ్రంగా స్పందించాయి.
డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)ని వారంలోగా తొలగించకుంటే ఆత్మాహత్య చేసుకుం
బీజేపీ నేత కుష్బూ సుందర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసిన డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తిపై వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మరుగన్ ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లింఘించి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన కారణంగా శివాజీ కృషమూర్తిని పార్టీ పదవుల నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా చెన్నై పర్యటన కరంట్ కష్టాలతో మొదలైంది. శనివారం రాత్రి
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాలను బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలపై దేశంలోని 270 మంది ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.